B6 NEWS
మునుగోడు బరిలో బహుజన బిడ్డ ! బిడ్డ! మునుగోడు గడ్డ బహుజన అడ్డ
మన మునుగోడు నియోజకవర్గంలో గత సం||రాలుగా అగ్రవర్ణాలు రాజ్యాలు ఏలుతున్నాయి. | జనాభాపరంగా అత్యధిక ఓట్లు కలిగిన S.C., S.T., B.C., Minorities లు తక్కువ ఓట్లు కలిగిన అగ్రవర్ణాల చేతిలో నలుగుతూ బానిసలుగా ఉంటున్నారు. ఓట్లు మనవి, సీట్లు వారివి అవుతున్నాయి. సాంప్రదాయంగా వస్తున్న ఈ అనవాయితీని చరమగీతం పాడుదామని, బహుజనుల గడ్డ అయిన మునుగోడు అడ్డాను. మనమే ఏలుదామని మీ ముందుకు ప్రముఖ విద్యావేత్త అయిన శ్రీ అక్షర ఐఏయస్ స్టడీ సర్కిల్ అధినేత, రత్నం ఫౌండేషన్ ఛైర్మన్ శ్రీ ఊదరి మల్లేశ్ గారు (Maths Lecturer) మన ముందుకు మునుగోడు స్వసంత్ర అభ్యర్థిగా వస్తున్నారు. వీరు గత సం||లో మన మునుగోడు నియోజకవర్గంలో కత్వం ఫౌండేషన్ ద్వారా అనేక సేవాకార్యక్రమాలు నిర్వహించారు. పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను, పుస్తకాలను అందించి, వారు ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి తోడ్పాటు చేశారు. ఇలాంటి సేవా దృక్పథం కలిగిన నాయకుడు, ఎల్లప్పుడూ మనకు అందుబాటులో ఉండే వినయుడు మన నియోజకవర్గానికి MLA గా వస్తే మన బ్రతుకులు బాగుపడుతాయి. కావున ప్రజలారా స్వలాభం, కాంట్రాక్ట్ లు కొరకు వచ్చిపోయే నాయకులు కాకుండా సమాజసేవ, సేవా దృక్పథం కలిగిన మన ఊదరి మల్లేశ్ గారి లాంటి నాయకున్ని ఎన్నుకొంటే మన నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది. ఈ విషయంలో మన బహుజన బిడ్డలు ఇకనైనా మేల్కొని, మందు, డబ్బు, పదవుల వంటి. వాటికి లొంగకుండా సేవా దృక్పథం కలిగిన మన బహుజన బిడ్డను MLA గా గెలిపించుకుందామని
ఆశిస్తూ