B6 NEWS
ఈరోజు వివాహ వార్షికోత్సవ వేడుకలు జరుపుకుంటున్న B6 న్యూస్ ఛానల్ CEO సురుపంగ కుమారస్వామి – రాధిక దంపతులకు 8వ వివాహ వార్షికోత్సవ శభాకాంక్షలు.
ఇలాంటి వివాహ వార్షికోత్సవ వేడుకలు మరెన్నో జరుపుకోవాలని,
నిండు నూరేళ్లు దాంపత్య జీవితం గడపాలని సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని, కోరుకుంటూ, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శ్రేయోభిలాషులు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
B6 NEWS యాజమాన్యం తరపున ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు.