B6 NEWS
నీరా ప్రాజెక్ట్ కి ధర్మ బిక్షం పేరు పెట్టాలి అని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మినిస్టర్ గారికి… తెలంగాణా రాష్ట్ర సర్పంచ్ ల సంఘం ఉపాధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ , యదాద్రి భువనగిరి జిల్లా గౌడ యువజన సంఘం ఉపాధ్యక్షులు సుర్వి లింగస్వామి గౌడ్,గుండు లింగన్న గౌడ్ గారు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
🔸 యాదాద్రి భువనగిరి జిల్లా నందనం లో ఏర్పాటు చేస్తున్న నీరా ప్రాజెక్ట్ కు ధర్మ బిక్షం పేరు పెట్టాలి.
🔸 ధర్మ బిక్షం గారి ఆశయం నెరవెర్చుట కొరకు గౌడ్ ల ఐక్యత చిహ్నం గ మహనీయుడు పేరు పెట్టాలి.
🔸 అతని జీవితం ప్రజా సేవకే అంకితం చేసిన మహనీయుడు కావున… తెలంగాణ రాష్ట్ర గౌడ్ ల ఐక్యత మరింత బలోపేతానికి దోహద పడుతుంది ఆశిస్తున్నాము