*భూపాలపల్లి జిల్లా*
వైన్ షాపుల లైసెన్స్ రద్దు చేయాలని టేకుమట్ల తహసిల్దార్ వై రామారావు గారికి సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జయశంకర్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ వినతి పత్రం ఇవ్వడం జరిగింది వైన్ షాపుల యజమాన్యం పర్మనెంట్ రూమ్స్ సౌకర్యం లేకుండా లైసెన్సులు తీసుకొచ్చి పర్మినెంట్ రూములు ఉన్నాయని చెప్పుకుంటూ బెల్ట్ షాపులకు ఒక కోటర్కు 20 రూపాయలు అదనపు భారం వేస్తూ బెల్టు షాపులకు విచ్చలవిడిగా మధ్యాన్ని అమ్ముతున్నారు గ్రామాల్లో ఊరికి 5 6 బెల్ట్ షాపులు సామాన్య ప్రజలపై అదనంగా మరో 20 రూపాయలు తీసుకుంటూ సామాన్య ప్రజల జేబులు కుల్లా అవుతున్నాయి వాళ్ల పైన జిల్లా ఉన్నతాధికారి కలెక్టర్ గారు చొరవ తీసుకొని వైన్ షాపులో యజమానియం యొక్క లైసెన్సు రద్దు చేయాలని బ్లాక్ దందా అరికట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాం జిల్లా ఉన్నత అధికారి అయినటువంటి కలెక్టర్ గారిని సోమవారం గ్రీవెన్స్ లో కలవనున్నట్లు తెలియజేస్తా ఉన్నాం బెల్టు షాపుల దందా ను అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం సిండికేట్ అయిన మద్యం వ్యాపారులపై చర్య తీసుకోవాలని కోరారు.