B6 NEWS CHANNEL
అనగా తొక్కడం అవమానించడం మీ సమస్తృతి కావచ్చు, మీ చేతనైన విద్య కావచ్చు మీరు ఎన్ని ప్రలోభాలకు గురిచేసిన వినయ్ అన్న వెంట నడవడానికి వేలాది పిడికిళ్ళు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాయి. దీరుడు జనంలో ఉంటారు జనం జరిపే రణంలో ఉంటారు. ఆ ధీరుడే మా వినయ్ అన్న, ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వినయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని జీవితం లో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
లవ్లీ అన్న యువ సైన్యం మునుగోడు నియోజకవర్గం నుంచి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేశారు….