ఈరోజు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ ఫోరమ్ ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి – పుష్పలత దంపతుల ముద్దుల తనయ నర్రి సాత్విక కి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని జీవితం లో ఉన్నత స్థాయిలో ఉండాలని, కోరుకుంటూ కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.