ఈరోజు పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్న వలిగొండ కల్పన – పరుశురాం దంపతుల ముద్దుల తనయుడు వలిగొండ ప్రణయ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని, జీవితం లో ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ,
తాతయ్యలు నానమ్మలు, బాబాయ్ లు, మరియు కుటుంబ సభ్యులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు…