B6 NEWS
రేపే చివరితేది….
గౌరవనీయులైన అందరూ ప్రజాప్రతినిధులకు మరియు ముఖ్యంగా రైతుసొదరులకు వ్యవసాయ శాఖ వారు తెలియచేయునది ఏమనగా ప్రధానమంత్రి కిసాన్ సమ్మన్ నిధి పథకం ద్వారా వచ్చే 6000 రూపాయలు పొందుటకు Ekyc చేసుకొనుటకు రేపే 31/08/2022 చివరి తేదీ కావున రైతులందరు
Pmkisan Ekyc ఇంతవరకు చేయించుకొని రైతులు మీసేవ కానీ CSC Centre నందు వేలిముద్ర ద్వారా చేసుకోవలసిన దిగ తెలియచేస్తున్నాను..వేలిముద్ర పడని వారు కంటి రెటీనా ద్వారా కూడా చేసుకోవచ్చును .ఆధార్ కు ఫోన్ నంబర్ లింక్ ఉన్న రైతులు OTP ద్వారా ఏకైక చేసుకోవచ్చును .Ekyc చేసుకున్న వారికి మాత్రమే 12 వ విడతగా Pmkisan పథకం ద్వారా వచ్చే 2000/ రూపాయలు వారి ఖాతాలో జమ అవుతాయి కావున తప్పనిసరిగా రైతులందరూ Ekyc చేసుకోగలరు….
ఇట్లు
మండల వ్యవసాాధికారి
నారాయణపురం…