B6 NEWS
జనసేవ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ లో మట్టి వినాయకుల పంపిణీ
వరంగల్ జనం రిపోర్టర్ తెలుగు దినపత్రిక వరంగల్
వినాయక చవితి సందర్భంగా జనసేవ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో వరంగల్ హంటర్ రోడ్ షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ వారి సహకారంతో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది పర్యావరణం కాపాడదాం మట్టి గణపతిని పూజిద్దాం అనే నినాదాన్ని ప్రజల్లో చైతన్యవంతం చేయడం కోసం దాదాపుగా 300 పైకి చిలుకగా మట్టి వినాయకుల పంపిణీ చేశారు వారికి ఆ గణపతి దేవయ్య ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని జనసేవ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు ఆ భగవంతున్ని కోరుకుంటున్నారు ఇట్టి కార్యక్రమంలో ఇట్టి కార్యక్రమంలో జనసేన రూలర్ డెవలప్మెంట్ సొసైటీ ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ బొడ్డుపల్లి ఏకాంబరం ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆకారం మోహన్ షణ్ముఖ ఎంటర్ప్రైజెస్ ఎండి వంగపల్లి సరిత వినయ్ కుమార్ మరియు సొసైటీ సభ్యులు రమేష్ తదితరులు పాల్గొన్నారు