B6 NEWS
ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ కార్యక్రమం-తొగరు రమేష్
మునగాల మండలం పరిధిలోని పలు గ్రామాలలో నేడు కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ గ్రామాల వారీగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక తీసుకున్నటువంటి ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి వస్తున్నందున మండలంలోగల వృద్ధులకు వితంతువులకు వికలాంగులకు, ఆసరా పెన్షన్లుదారులు హాజరుకావాలని టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్ గురువారం కోరారు. ఈ కార్యక్రమనికి మండల తెరాస సీనియర్ నాయకులు సర్పంచులు ఎంపిటిసిలు సింగిల్విండో చైర్మన్లు డైరెక్టర్లు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు కమిటీ మెంబర్లు అందరూ తప్పక హాజరై ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయగలరని కోరారు.