B6 NEWS
ఆత్మీయ కుటుంబానికి పరామర్శించిన *మొగుళ్ళపల్లి జెడ్పిటిసి జోరిక సదయ్య* ఎంపీపీ సుజాత సంజీవరెడ్డి సొసైటీ చైర్మన్ సంపెల్లి నరసింగరావు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండల కేంద్రం చెందిన టిఆర్ఎస్ సీనియర్ నాయకులు సొసైటీ డైరెక్టర్ గుండారపు తిరుపతి గారి తండ్రి *గుండారపు రాజయ్య* ఈ రోజు ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తో వ్యవసాయ భూమి కాడ చనిపోవడం జరిగింది విషయం తెలిసిన వెంటనే వారి భౌతిక దేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేసిన *జడ్పిటిసి జోరిక సదయ్య*
వారి వెంట వైస్ ఎంపీపీ రాజేశ్వరరావు ,స్థానిక సర్పంచ్ మోటి ధర్మారావు, టిఆర్ఎస్ జిల్లా నాయకులు ఎర్రబెల్లి పున్న0 చందర్రావు, బెల్లంకొండ శ్యాంసుందర్ రెడ్డి, ఎంపీటీసీల పురం మండల అధ్యక్షులు మంద సుధాకర్, టౌన్ అధ్యక్షులు ఎల్లేటి నరసింహారెడ్డి మరియు తదితరులు ఉన్నారు.