B6 NEWS
ప్లాష్..ప్లాష్…
ఏసీబీకి చిక్కిన భూపాలపల్లి ఎస్సై
రెడ్ హ్యాండెడ్ గా చిక్కిన ఇస్లావత్ నరేష్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో శుక్రవారం ఏసీబీ దాడులు,ఓ కేసు విషయంలో ఒక వ్యక్తి నుంచి భూపాలపల్లి ఎస్సై ఇస్లావత్ నరేష్ తన ఇంట్లో నే రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ హరీష్ కుమార్ ఆధ్వర్యంలో దాడి చేసి పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.