B6 NEWS
🔹💥గణపతి నవరాత్రి వేడుకల్లో పాల్గొన్న కంచర్ల కృష్ణారెడ్డి గారు…💥🔹
నల్లగొండ జిల్లా, మునుగోడు నియోజకవర్గంలో చండూరు మండలం శ్రీ గణపతి నవరత్రోత్సవాల్లో భాగంగా, ఇడుకుడ గ్రామానికి చెందిన SC కాలనీ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని దర్శించుకొని ,
విరాళం అందించిన తెరాస రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారు.
.EX.TRSV రాష్ట్ర ఉపాధ్యక్షులు బొయపల్లి రమేష్,AISF స్టేట్ కౌన్సిల్ మెంబర్ మదగొని అరుణ్ గౌడ్, ఆకాష్ రెడ్డి,చండూరు లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు B. స్వామీ గౌడ్,MRPS మండల అధ్యక్షులు నారపాక అంజి,బొడ్డు స్వామీ యువజన నాయకులు,మరియు తదితరులు పాల్గొన్నారు…