B6 NEWS
బీసీ యువజన సంఘం సంస్థాన్ నారాయణపురం మండల ప్రధాన కార్యదర్శిగా కొత్త భాను యాదవ్
యాదాద్రి భువనగిరి జిల్లా, సంస్థాన్ నారాయణపూర్ మండలంలోని పుట్టపాక గ్రామంలో బీసీ యువజన సంఘం మండల కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ యువజన సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్ హాజరై మాట్లాడుతూ యువత రాజకీయాల్లోకి రావాలి అని కోరడం జరిగింది.
అనంతరం బీసీ యువజన సంఘం మండల ప్రధాన కార్యదర్శిగా కొత్త భాను యాదవ్ ని ఎన్నుకొని నియామక పత్రం అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం మండల నాయకులు గ్రామ నాయకులు పాల్గొన్నారు…