B6 NEWS
పెద్దపల్లి నియోజకవర్గం పెద్దపల్లి పట్టణం లో వినాయక పూజలో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్*
*ఈ రోజు పెద్దపల్లి పట్టణంలోనీ 3వ వార్డ్ మరియు 8వ వార్డ్ లలో నిర్వహించిన గణపతి పూజలలో మున్సిపల్ చైర్ పర్సన్ దాసరి మమతా రెడ్డి గారు పాల్గొని పట్టణ ప్రజలు ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఉండాలంటూ ఆ గణపయ్యకు ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
*ఈ కార్యక్రమంలో 3వ వార్డ్ కౌన్సిలర్ లైసెట్టి బిక్షపతి,TRSV డిస్టిక్ కో ఆర్డినేటర్ కొయ్యడ సతీష్ గౌడ్, టిఆర్ఎస్ నాయకులు కాశపాక వాసు, వెన్నం రవీందర్, పల్లె మధు, నిఖిల్, మనోజ్, కాశిపక నిఖిల్, రాహుల్, దిలీప్, ప్రేమ్, మనిదీపక్, వంశీ, నరేష్,మధు మరియు మనోజ్ తో పాటు భక్తులు పాల్గొన్నారు.