B6 NEWS
భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం
మొగుళ్లపల్లి మండల కేంద్రంలో స్థానిక ఎంఈఓ ఆఫీసులో ఆవరణలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి (టీచర్స్ డే) సందర్భంగా ఉపాధ్యాయులను సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని టీచర్లను సన్మానించిన *మొగుళ్లపల్లి జెడ్పిటిసి జోరిక సదయ్య*
*అనంతరం జడ్పిటిసి జోరిక సదయ్య గారు మాట్లాడుతూ……*
సర్వేపల్లి రాధాకృష్ణ గొప్ప అధ్యాపకుడిగా తత్వవేత్తగా రెండవ రాష్ట్రపతిగా దేశానికి విశేష సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞశాలి భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు ఉత్తమ అవార్డు ఎన్నికైన ఉపాధ్యాయులను సన్మానించి రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు పొందాలని అభినందించారు
కార్యక్రమంలో పాఠశాల ఎంఈఓ ప్రభాకర్ ,తాసిల్దార్ సుమన్, ఎంపీడీవో కృష్ణవేణి, ఆయ గ్రామాల టీచర్లు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు