B6 NEWS
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, ఉప్పల్ నియోజకవర్గం పరిధిలోని మీర్పెట్ హెచ్ బీ కాలని డివిజన్ పరిధిలోని వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా పలు కాలనీలలో ఏర్పాటు చేసిన గణనాథునికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీ భేతి సుభాష్ రెడ్డి, కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, డివిజన్ అధ్యక్షులు మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి
.
ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…