B6 NEWS
మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్-2 లో ఇటీవల నిర్మించిన బాక్స్ డ్రైన్ పక్కనే చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదా
స్*
మీర్పేట్ హెచ్ బీ కాలనీ డివిజన్ పరిధిలోని కృష్ణానగర్ కాలనీ రోడ్ నెంబర్-2 లో ఇటీవల నిర్మించిన బాక్స్ డ్రైన్ పక్కనే చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించి పర్యవేక్షించిన స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్. అనంతరం ప్రభుదాస్ మాట్లాడుతూ నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాలనీవాసులకు సౌకర్యార్థకంగా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీఈ రవీందర్, కాలనీ సెక్రటరీ మల్లారెడ్డి మరియు స్థానిక నాయకులు సాయి కుమార్, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.