B6 NEWS
🔹💥వినాయకుని పూజలో పాల్గొని విరాళం అందించిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి..💥🔹
మునుగోడు నియోజకవర్గం నాంపల్లి మండల కేంద్రంలోని వడ్డేపల్లి గ్రామంలో నిర్వహించిన గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా వివిధ గణేష్ మండపాల దగ్గర ప్రత్యేక పూజలో పాల్గొని విరాళం అందించిన *తెరాస రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారు..*
ఈ కార్యక్రమంలో MRPS మండల అధ్యక్షుడు బుష్పక శాంతి కుమార్,ఏడుకొండలు,TRS గ్రామ శాఖ అధ్యక్షుడు చిన్న రాములు ,గోదాల శంకర్ రెడ్డి, బోయపల్లి రమేష్ గౌడ్,యడవెళ్లి సురేష్ కుమార్,బుష్పక ప్రశాంత్,యాదయ్య,అంబేద్కర్ ,బుష్పక యాదయ్య,అబ్బానగోని వెంకటయ్య,చెంద్రయ్య, మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు