🔹💥వినాయకుని పూజలో పాల్గొని విరాళం అందించిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి..💥🔹

మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండల కేంద్రంలో వినాయకుని పూజలో పాల్గొని విరాళం అందించిన *తెరాస రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారు..

ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్ల యాదయ్య గౌడ్,గోదాల శంకర్ రెడ్డి, బోయపల్లి రమేష్ గౌడ్,యడవెళ్లి సురేష్ కుమార్ మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *