B6 NEWS

🔹💥వినాయకుని పూజలో పాల్గొని విరాళం అందించిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి..💥🔹
మునుగోడు నియోజకవర్గం మునుగోడు మండల కేంద్రంలోని పలు వార్డ్ లో గణేష్ నవరాత్రోత్సవాల్లో భాగంగా వివిధ మండపాలలో వినాయక పూజలో పాల్గొని విరాళం అందించి, అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న *తెరాస రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి గారు..*
ఈ కార్యక్రమంలో గోదాల శంకర్ రెడ్డి,యడవెళ్లి సురేష్ కుమార్,నరేష్,రమేష్,హరి బాబు, ఆయా వార్డ్ సభ్యులు మరియు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *