B6 NEWS
*పెద్దపల్లి నియోజవర్గం*
*పెద్దపల్లి పట్టణం*
*మున్సిపల్ కార్మికుల సేవలు మరువలేనివి మున్సిపల్ చైర్ పర్సన్ డా,,మమత రెడ్డి*
*ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి నిత్యావసర సరుకులు,బట్టలు,గ్లౌజులు,బుట్లు అందజేశారు ఈసందర్భంగా చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటు పెద్దపల్లి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో వారి సేవలు మారువలేనివి అని కరోనా సమయంలో కూడా వారి ప్రాణాలు సైతం లెక్కచేయకుండా వార్డులో క్లోరిన్ చేయడం ఇతరత్రా పనులను చేయడం జరిగిందని అన్నారు ఈసందర్భంగా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు ఈకార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు, కో అప్షన్ సభ్యులు మున్సిపల్ కమిషనర్ తిరుపతి,మేనేజర్ శివప్రసాద్, సానిటరీ ఇన్స్పెక్టర్లు సంధ్యారాణి,కుమారస్వామి, రామ్మోహన్ రెడ్డి,పులిపాక రాజు మరియు సానిటేషన్ సిబ్బంది పాల్గొన్నారు.