B6 NEWS
వినాయకుని పూజలో పాల్గొని విరాళం అందించిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి
…
మునుగోడు నియెజకవర్గం మునుగోడు మండల పరిదిలోని కోతులారం గ్రామంలో పలు వార్డ్ లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ప్రత్యేక పూజలో పాల్గొని విరాళం అందించిన TRS పార్టీ రాష్ట్ర నాయకులు*శ్రీ కంచర్ల కృష్ణా రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దాడి శ్రీనివాస్ రెడ్డి,మండల BC సెల్ అధ్యక్షుడు జక్కలి లోకేష్ యాదవ్,ఉపసర్పంచ్ కందుల నర్సింహ,TRS గ్రామ శాఖ అధ్యక్షుడు జాజుల నర్సింహ గౌడ్,గుండు చెన్న కృష్ణయ్య,జాజుల వెంకటయ్య,TRSV మునుగోడు నియెజక వర్గ కార్యదర్శి బంగారు రవి,కందుల లింగస్వామి గౌడ్,బైరోజు నర్సింహ చారి,జాజుల వంశీకృష్ణ గౌడ్, వార్డ్ మెంబర్ ఎపురి రమేష్, జాజుల లింగస్వామి,గర్జ బుచ్చయ్య,అంజయ్య,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.