B6 NEWS
భూపాలపల్లి జిల్లా
మొగుళ్లపల్లి మండలం
*ఇచ్చిన హామీని నిలబెట్టిన ఎమ్మెల్యే గండ్ర
*
ఇటీవల మాత్మ గాంధీ జ్యోతిరావు పూలే స్కూల్లో నీళ్ల కొరత వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది విషయాన్ని గమనించిన *భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణ రెడ్డి* ఇటీవల స్కూల్లో విస్తృతంగా తనిఖీ చేసి విద్యార్థులను అడగ మాకు నీళ్ల ఇబ్బందులు ఉన్నాయని ఎమ్మెల్యే గారికి విన్నపించడం జరిగింది వెంటనే స్పందించిన *శాసనసభ్యులు శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు* ఈరోజు ఎమ్మెల్యే గారి సొంత నిధుల నుంచి బోర్లు వేయించిన *జడ్పిటిసి జోరిక సదయ్య
ఎమ్మెల్యే శ్రీ గండ్ర వెంకటరమణారెడ్డి గారు* బోర్ వేయడం వలన నీళ్లు పుష్కలంగా పడ్డాయని విద్యార్థులు ఆనందంతో సంతోషం వ్యక్తం చేశారు
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ మోటే ధర్మారావు స్థానిక ఎంపిటిసి ఎర్రబెల్లి, వనిత పున్నం చందర్రావు, ఉపసర్పంచ్ పడిదెల బాపూరావు, టిఆర్ఎస్ మండల నాయకులు చిలుకమారి శ్రీనివాస్, పాల రవి, స్కూల్ ప్రిన్సిపాల్ ఉన్నారు