B6 NEWS
భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ లో జాతీయ నిలిపురుగుల నిర్మూలన దినోత్సవ సదర్భంగా విద్యార్థినులకు డీ వార్మింగ్ మాత్రలు వేసిన చిట్యాల ఎంపీపీ దావు వినోద చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పుల్ల రజిత స్థానిక ఎంపీటీసీ కట్కూరి పద్మా నరేందర్, ఎంపీడీవో రామయ్య, ఎన్ఎస్ఎస్ డిస్టిక్ కన్వీనర్ ప్రసన్ కుమార్, Dr.నాగరాణి, హై స్కూల్ ఇంచార్జ్ రాకేష్, పిట్ట సురేష్, ఉపాధ్యాయులు,విద్యార్థులు, పాల్గొన్నారు.