B6 NEWS

జయశంకర్ జిల్లా టేకుమట్ల మండలం ఎంపేడు గ్రామంలో ఇటీవల మరణించిన *పొనగంటి నరసయ్య* గారి కుటుంబాన్ని ఈరోజు *భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గండ్ర సత్యనారాయణ రావు గారు* పరామర్శించారు. అనంతరం నరసయ్య చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ పరామర్శలో ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్, చిట్యాల మాజీ జడ్పిటిసి ఓరం సమ్మయ్య, నాయకులు దేశిని మొగిలి, పొన్నగంటి రమేష్, పొన్నగంటి బాబు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *