B6 NEWS
జయశంకర్ భూపాలపల్లి జిల్లా.
75వ తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం నుంచి అంబెడ్కర్ స్టేడియం సాగిన భారీ *సమైక్యతా ర్యాలీ
లో* ముఖ్య అతిథులుగా పాల్గొన్న భూపాలపల్లి శాసన సభ్యులు గండ్ర వెంకటరమణ రెడ్డి. పార్లమెంట్ సభ్యులు శ్రీ పసునూరి దయాకర్. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, SP సురేందర్ రెడ్డి, ఆడిషనల్ కలెక్టర్ దివాకర, జయశంకర్ భూపాలపల్లి జిల్లా TRS పార్టీ అధ్యక్షురాలు. శ్రీమతి గండ్ర జ్యోతి.
ప్రజా ప్రతినిధులతో,పాఠశాల విద్యార్థులతో డప్పు కళాకారుల బృందంతో అంగరంగ వైభవంగా సాగిన సమైక్యతా ర్యాలీ.
అంబెడ్కర్ స్టేడియం చేరుకున్న అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జాతీయ గీతాలను చేశారు…