భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం కేంద్రంలో వీఆర్ఏల నిరవధిక సమ్మెకు మద్దతు తెలిపిన SSK NGO చైర్మన్ సర్వ శరత్ కుమార్.
ముఖ్యమంత్రి గారు నిండు అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏలకు ఇచ్చినటువంటి హామీలు
వి.ఆర్.ఏలందరికీ పే స్కేలు ఇస్తామని
వీఆర్ఏలందరికి ప్రమోషన్లు కల్పిస్తామని.
55 సంవత్సరాలు దాటిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాల కల్పిస్తామని మాట ఇచ్చి తప్పడం వలన వి.ఆర్.ఏ లు కార్యాలయానికి హజరు కాకపోవడం వలన మండల కేంద్రము లోని ప్రజలు, రైతులు, విద్యార్థులు , చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరిన సర్వ శరత్ కుమార్ మాటూరీ లవన్ బాబూ అన్నారు…