భువనగిరి మండలం పరిధిలోని బండసోమారం గ్రామానికి చెందిన నల్లమాసు బిక్షపతి నిన్న సాయంత్రం 6.30నిమిషాల కు మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న PACS చందుపట్ల బ్యాంక్ అధ్వర్యంలో మృతుని కుటుంబానికీ రూ.30000 ల ఆర్థిక సహాయం అందించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, బ్యాంక్ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లు, బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *