యాదగిరిగుట్టలో ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ బీర్ల ఐలయ్య గారు టిపిసిసి డెలికేట్ గా ఎన్నికైన సందర్భంగా మాదాపూర్ గ్రామ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించడం. ఈ కార్యక్రమంలోగ్రామ శాఖ అధ్యక్షులు ఇంద్రపాల కృష్ణ,ఎన్.ఎస్.యు.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమీది నిఖిల్ గౌడ్, మండల కాంగ్రెస్ నాయకులు మారగోని ప్రవీణ్, చిలుగురి శ్రీకాంత్, ఓబీసీ గ్రామ శాఖ అధ్యక్షులు పెద్ద రాజ్, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ బద్రి సాయి, ఎన్.ఎస్.యు.ఐ మండల నాయకులు పగిడిపల్లి రవి,జాలిగాం విజయ్,ఒగ్గు శివ తదితరులు పాల్గొన్నారు.