మల్లయ్య కుటుంబానికి ఆర్ధిక సహాయం అందజేసిన పాల్వాయి స్రవంతి
మునుగోడు మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామానికి చెందిన ఐతగొని మల్లయ్య (68 )సం రాలు అనారోగ్యంతో బాధపడుతు శనివారం ఉదయం ఆకస్మికంగా మృతి చెందడం జరిగినది.విషయం తెలుసుకున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి పాల్వాయి స్రవంతి రెడ్డి 15 వేళ రూపాయలు ఆర్ధిక సహాయం పంపించగ,గ్రామ శాఖ ద్వారా మల్లయ్య కుటుంబసభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమములో మేక ప్రదీప్ రెడ్డి,జాల వెంకటేశ్వర్లు,మాజీ కో ఆప్షన్ మెంబెర్ ఎండీ అన్వర్,పులకరం హనుమంత్, అబ్బనబోయిన మల్లయ్య,నాంపల్లి లాలు,ఎండీ కాశీం, మేక అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.