B6 NEWS
హనుమకొండ జిల్లా
ఈ రోజ గణిపాక అలెగ్జాండర్ తన అనుచరులతో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ హనుమకొండ ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ చీ ఫ్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీలో చేరిక ఈ కార్యక్రమంలో యూత్ టిఆర్ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి సౌరం రఘు సాయికుమార్ సౌరం రమేష్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు నాయకులు గణేష్ ప్రదీప్ అనుదీప్ ఈ కార్యక్రమంలో TRS నాయకులు తదితరులు పాల్గొన్నారు.