పెద్దపల్లి నియోజకవర్గం

తొలితరం ఉద్యమ నాయకులు తెలంగాణ ఉద్యమంతో పాటు అనేక ఉద్యమాల్లో క్రియాశీలకంగా నిలచిన బాపూజీ.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే పరమావధిగా, తన జీవితకాలం అంతా ప్రజల కోసమే పరితపించిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి 107 వ జయంతి సందర్భంగా ఈరోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన గౌరవ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారు,అదనపు కలెక్టర్ లక్ష్మీ నారాయణ గారు, ఈ కార్యక్రమంలో ఎంపీపీ బండారి స్రవంతి-శ్రీనివాస్, జడ్పీటీసీ లు బండారి రామ్మూర్తి, బొద్దుల లక్ష్మణ్,PACS ఛైర్మెన్ గజవెల్లి పురుషోత్తం,Dr ఐల రమేష్, జిల్లా ప్రభుత్వ అధికారులు, పద్మశాలి సోదరులు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *