B6 NEWS
దళిత వాడలో ఇంటింటి ప్రచారంలో ఉట్కురి సైదులు
తెరాస అభ్యర్థి బారి మెజారిటీతో గెలుపు ఖాయం: ఉట్కూరు సైదులు
మునుగోడు :టిఆర్ఎస్ పార్టీ దళిత వాడలో నిర్వహిస్తున్న వనభోజనాలకు ప్రతి ఒక్కరూ హాజరు కావాలని సూర్యాపేట మార్కెట్ డైరెక్టర్ ,మునుగోడు మండల పరిధిలోని రత్తిపల్లి గ్రామ ఎన్నికల ఇంఛార్జి ఉట్కురి సైదులు గ్రామములో ఇంటింటికి తిరిగి ఆహ్వానించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలంతా ఉత్సాహంగా వున్నారని,తెరాసా గెలుపు ఖాయం అని ఆశాభావం వ్యక్తంచేశారు.ఈ కార్యక్రమములో వడ్డేపల్లి సందీప్, శ్రావన్, సందీప్ రెడ్డి,వెంకన్న, లింగస్వామి,శంకర్, తెరాసా నాయకులు,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.