జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మొగులపల్లి మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామం లో చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబాలను పరామర్శించిన మొగుళ్లపల్లి జడ్పిటిసి జోరిక సదయ్య గారు
ఎల్లారెడ్డి పల్లి గ్రామానికి చెందిన *నాంపల్లి రమ* ఇటీవల అనారోగ్యంతో మరణించగా ఈరోజు వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేసిన *జడ్పిటిసి*
అనంతరం అదే గ్రామానికి చెందిన దూడం లచ్చమ్మ ఇటీవల మరణించగా వారి చిత్రపటానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి వ్యక్తం చేసిన మొగుళ్లపల్లి జడ్పిటిసి జోరిక సదయ్య
ఆయన వెంట రైతు సమన్వయ కమిటీ జిల్లా డైరెక్టర్, ఎంపిటిసి దండ వెంకటేశ్వర రెడ్డి, స్థానిక సర్పంచ్ పెంటల రాజేందర్రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు కూస సుమన్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు రామచంద్రు తదితరులు ఉన్నారు