B6 NEWS
తెలంగాణ సంస్కృతి ప్రపంచానికి దిక్సూచి.
పూలను పూజించే అతి గొప్ప సంస్కృతి తెలంగాణ సంస్కృతి అని నలంద డిగ్రీ అరబిందో జూనియర్ కళాశాలల చైర్మన్ బత్తుల శంకర్ అన్నారు,
నేడు నలంద డిగ్రీ అరబిందో జూనియర్ కళాశాలల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాలల కరస్పాండెంట్ వల్లమల రాజశేఖర్, నలంద డిగ్రీ ప్రిన్సిపాల్ పోలు విష్ణు కుమార్, అరబిందో జూనియర్ ప్రిన్సిపాల్ చిలువేరు దుర్గయ్య, డైరెక్టర్స్ వాలుగొండ శ్రీనివాస్, కట్టెల లింగస్వామి, అధ్యాపకులు అంజయ్య, రాములు, శీనప్ప, నాగలక్ష్మి, అశోక్,లక్ష్మయ్య, మహేష్, గిరిబాబు, యాదగిరి, మాధవి, రేణుక, శిరీష విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.