B6 NEWS
మండల ఆర్యవైశ్య సంఘం నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక…
మునుగోడులో ఆదివారం మండల ఆర్యవైశ్యుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన మండల అధ్యక్షుడుగా యెడవెల్లి సురేష్ కుమార్, గౌరవ అధ్యక్షులు గా మెడిశెట్టి వెంకటేశ్వర్లు, సోమవరపు శ్రీహరి, సోమవరపు సుదర్శన్, ఉపాధ్యక్షులు గా గార్లపాటి శ్రీనివాస్, గజ్జల కిషన్, ప్రధాన కార్యదర్శి సాధురాం, కోశాధికారిగా పల్లెర్ల శ్రీకాంత్ , ప్రచార కార్యదర్శిగా బండారు రఘు, సహాయ కార్యదర్శి తడకమల్ల చిన్నస్వామి, కార్యవర్గ సభ్యులుగా పామునుగుండ్ల నవీన్, మెడిశెట్టి వెంకటేశ్వర్లు, చెట్లపల్లి ఈశ్వరయ్య, వెంకన్న, నర్సింహా, బిక్షమయ్య, లింగయ్య, మేడం శ్రీను, సాంబయ్య, ప్రసాద్, యాదయ్య, పుల్లయ్య తదితరులు పాల్గొనటం జరిగింది..