B6 NEWS
ఘనంగా మునుగోడు స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి ఊదరి మల్లేష్ జన్మదిన వేడుకలు
మునుగోడు నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి ఊదరి మల్లేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.
బహుజన బిడ్డ, బడుగు బహీనవర్గాల అభివృద్ధి కోరుకునే వ్యక్తి శ్రీ అక్షర IAS స్టడీ సర్కిల్ డైరెక్టర్ జన్మదిన సందర్బంగా యాదాద్రి భువనగిరి జిల్లా, చౌటుప్పల్ మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లు అందజేయడం జరిగింది.