బ్రేకింగ్ న్యూస్…
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండలంలోని సొంపల్లి గ్రామ పంచాయితీ పరిధిలోని బుడ్డగుడెం గ్రామంలో గత నేల 31వ తేది నాడు అటవీశాఖ అధికారులకు,పోడు రైతులకు మధ్య జరిగిన పొడురగడ తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేడు అటవీశాఖ అధికారులు ఒక్కసారిగా భారీ మొత్తంలో అక్కడికి చేరుకొని బుడ్డగూడెం గ్రామంలో గల పోడు భూముల వద్ద మోహరించిన వైనం.