భూపాలపల్లి జిల్లా
భూపాలపల్లి మండలం, గొల్లబుద్దారం గ్రామంలోని నిరుపేద SC కుటుంబానికి చెందిన గోల్కొండ శారదా – కీ.శే చంద్రయ్య గార్ల కుమారుడు గోల్కొండ నవీన్ మెడిసిన్ లో సీటు సాదించి, ఉన్నత చదువులకు ఆర్ధిక సహాయం కావాలని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న మన ప్రియతమ నాయకులు, భూపాలపల్లి శాసన సభ సభ్యులు గౌరవ *శ్రీ గండ్ర వెంకట రమణా రెడ్డి* గారు ఈ రోజు భూపాలపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంకు వారిని పిలిచి, వారి యొక్క స్థితి గతులను తెలుసుకుని నవీన్ మెడీసీన్ చదువుకోవడం కోరకు తన వంతుగా రూ.20000 లను వారికి అందచేశారు,అదే విధంగా జడ్పీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి కళ్లెపు శోభా రఘుపతి రావు గారు పదివేల రూపాయల ఆర్థిక సహాయం అందచేశారు….