యదాద్రి భువనగిరి జిల్లా 

ఆత్మకూర్(ఎం) 

మండలంలోని రాయపల్లి గ్రామానికి చెందిన కోరుకొప్పుల సుధాకర్ గౌడ్ గారి కూతురు సహస్ర యాక్సిడెంట్ గురై ఈరోజు మరణించడం జరిగింది. వారి కుటుంబాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గనగాని మల్లేశం గౌడ్ వారి కుటుంబాన్ని పరామర్శించి అకస్మాత్తుగా మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులు ఓదార్చి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి *5000* *రూపాయలు* ఆర్థిక సాయం అందజేయడం జరిగింది. ఆయన వెంట బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు బత్తిని రాజు గౌడ్, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కుమారస్వామి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు వేముల నాదం గౌడ్, జాజుల భాస్కర్ గౌడ్, గౌడ సంఘం ఆత్మకూర్ నాయకులు పొన్నగని జహంగీర్ గౌడ్, పరకాల అంజయ్య గౌడ్, మక్తాల రమేష్ గౌడ్, నాగుల యాదగిరి యాదవ్, ముద్దసాని అంజయ్య గౌడ్ స్థానిక సర్పంచ్ పంజాల సుమతి శ్రీనివాస్ గౌడ్, మరి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *