భూపాలపల్లి జిల్లా

నిరుపేద రైతులకు బ్యాంకుల్లో ఉన్నటువంటి రుణాలను నాలుగు విడతలుగా మాఫీ చేస్తానని అన్నటువంటి ప్రభుత్వం మాఫీ చేయడంలో విఫలమైంది మాట మార్చి నిరుపేద రైతులకు ఒకేదాప లక్ష రూపాయలు మాఫీ చేస్తానని అన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల అప్పులను మాఫీ చేయడం లేదు బ్యాంకులో ఉన్నటువంటి రుణాలు రైతులు క్రాప్ లోన్స్ రెన్యువల్ చేయించుకోకపోతే బ్యాంకర్స్ రైతులను ఇబ్బంది పెడుతున్నారు రైతులను ప్రభుత్వం ఎన్నికల అప్పుడు ఓటు బ్యాంకుకు మాత్రమే పరిమితం చేస్తున్నారు వాళ్లకు ఉన్నటువంటి లక్ష రూపాయల రుణాన్ని ఓ కే దాప మాపి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం వెయ్యిల ఎకరాలు ఉన్న ఎమ్మెల్యేలకు రైతుబందిస్తున్నారు కోట్లాది రూపాయలు సంపన్న వర్గాలకు రుణమాఫీ చేస్తూ బడా భూస్వాములకు రైతుబంధు పేరిట కోట్ల రూపాయలు ఇస్తున్నది నిరుపేద రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ మాత్రం చేయడం లేదు ఇది నిరుపేదల ప్రభుత్వం కాదు బడా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాస్తున్నటువంటి ప్రభుత్వం ఈ సంపన్న వర్గాల ప్రభుత్వం రైతులకు ఇచ్చినటువంటి హామీలను మాత్రం అమలు చేయడం విఫలమైంది రైతు లు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి అధిక వర్షాల కారణంగా వేసినటువంటి పంటలు అధిక దిగుబడి రాక అల్లాడుతున్నారు పండించిన పంటలకు పత్తికి ఒక క్వింటాల్కు 15 వేల రూపాయలు ఇవ్వాలని రైతు రుణమాఫీ ఏకకాలంలో చేయాలని రైతుల ఆత్మహత్యలు జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం అన్నం పెట్టే రైతన్నకు కన్నీటి చుక్కలు మిగులుతున్నాయి ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతుబంధు ఇవ్వాలి వెయ్యిల ఎకరాలు ఉన్న భూస్వాములకు పెట్టుబడిదారులకు ఎమ్మెల్యేలకు రైతు బంధు రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం రైతులను విస్మరిస్తే రానున్న కాలంలో ప్రభుత్వానికి చర్మ గీతం పాడుతారని అన్నారు పార్టీ మండల కార్యదర్శి ఆకునూరు జగన్ జిల్లా నాయకులు కసర వేణి కుమార్ సంగిరాజు పాల్గొన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *