1. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం మోడల్ స్కూల్ లో పనిచేస్తున్న డాక్టర్ మాతంగి రవిబాబు విద్యారంగంలో చేసిన సేవలను గుర్తిస్తూ ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ వారిచే ఉపాధ్యాయ రత్న పురస్కార్ అవార్డు 20/11/2022 న సుందరయ్య కళా నిలయం బాగ్లింగంపల్లి హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ శ్రీ గుండా చంద్రయ్య, జస్టిస్ శ్రీమతి నందా చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ సేవలో ఇన్ని సంవత్సరాలు పని చేసినందుకు నన్ను గుర్తించి నాకు అవార్డు రావడానికి కృషి చేసిన ఆల్ ది బెస్ట్ అకాడమీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అవార్డును అందుకున్న డాక్టర్ రవిబాబుకు బొమ్మలరామారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అండ్ వైస్ ప్రిన్సిపల్ అధ్యాపక బృందం విద్యార్థులు శుభాకాంక్షలు తెలియజేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *