B6 NEWS 

మనవత్వం చాటుకున్న కుమార్.

ప్రముఖ సంఘ సేవకులు మెగా అభిమాని గాలిపెల్లి కుమార్ ను అభిన్దoచిన పలువురు నాయకులు.

కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన సంఘసేవకులు గాలిపేల్లి కుమార్ మానవత్వాన్ని చాటుకున్నాడు. వివరాల్లోకి వెలితే కరీంనగర్ నుండి జగిత్యాల కి వెళ్ళటానికి బస్సులో ఎక్కి సీట్లో కూర్చుందమని వెళ్లగా పర్సు కనపడింది. పర్సులో చాలా డబ్బులు ఉన్నాయని గ్రహించి,కుమార్ ఎవరో పర్సు పోగొట్టుకున్నారు. వారికి ఎదో విదంగా అందించాలని ఆ బస్సు కండక్టర్ కు ఇచ్చి మానవత్వం చాటుకున్నాడు. కుమార్ అంతటితో ఆగకుండా వాట్సాప్ గ్రూప్ లలో షేర్ చేయగా బాధితులు కుమార్ కు ఫోన్ చేయగా వారితో కాల్ మాట్లాడి నేను బస్ కండక్టర్ కు ఇచ్చాను అని చెప్పగా,కరీంనగర్ నుండి జగిత్యాల కు వెళ్లే బస్ కండక్టర్ ను అడగగా బస్సులో ఒక ఆయనకు పార్సు దొరికింది నాకు ఇచ్చాడు ఆయన మంచి మనసు కాబట్టి మాకు ఇచ్చాడు,కాబట్టి మేము మీకు ఇస్తున్నాం అని కండక్టర్ చెప్పాడు.అనునిత్యం ఆపదలో ఆడుకుంటూ ప్రజా సేవ చేస్తున్న ఆపద్బాంధవుడు కుమార్ ను బొమ్మకల్ సర్పంచ్ పురుమల్ల శ్రీనివాస్ గారు,ప్రత్యేకంగా అభినందించారు.

FOLLOW B6 NEWS CHANNEL

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *