B6 NEWS
చదువుతల్లికి సహకరంగా కస్తూరి ఫౌండేషన్
గట్టుప్పల మండలానికి చెందిన దుంబాల శంకరయ్య కుమార్తె దుంబాల నందినికి ఎంసెట్(BPharmacy) లో 36168వ ర్యాంక్ తో నల్గొండలోని నలంద ఫార్మసీ కళాశాలలో సీట్ వచ్చింది కానీ తన తండ్రి మెదడు సంబంధిత వ్యాధితో మంచానికె పరిమతమైయ్యాడు తన కూతురి తన ఆర్ధిక సమస్యల వల్ల పై చదువులు చదవలేదు అని మధున పడుతున్న సమయంలో చివరి రోజున గుర్రం ప్రదీప్ అనే గ్రామ యువకుడు సమాచారాన్ని శ్రీ కస్తూరి ఫౌండేషన్ అధినేత శ్రీ కస్తూరి చరణ్ గారికి తెలియపరచగా ఆర్ధిక సమస్యలతో ఏ ఒక్కరి చదువుకి ఆటంకం కలుగొద్దని సానుకూలంగా స్పందించి ఫౌండేషన్ సభ్యుడు అయిన నరేందర్ రెడ్డిని ఆ అమ్మాయితో కళాశాలకు పంపి 25000/- ఫీజుని కట్టి అమ్మాయిని కళాశాలలో జాయిన్ చేయడం జరిగింది.
B6 NEWS CHANNEL