నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండల అభివృద్ధి శాఖ అధికారి కార్యాలయం లో జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారిDPO గౌరవనీయులు శ్రీనివాసులు గారికి పలు సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేసిన
మాదిగ రాజకీయ పోరాట సమితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ కె కంబగిరి స్వామి మాది గారు అదేవిధంగా కంబగిరి స్వామి మాదిగ గారు మాట్లాడుతూ
కొలిమిగుండ్ల మండల స్థానిక ఎంపీడీవో కార్యాలయ వెనుక భాగంలో ఉన్న లక్ష్మీ నగర్ కాలనీ నందు వీధిలైట్లు వెలగట్లేదు దారి వెంట చిన్నపిల్లలు కాలనీవాసులు ఎందరో ప్రజలు తిరుగుతుంటారు ఏవైనా దురదృష్టవశాత్తు విషపూరిత పురుగులు చీకటిలో కనిపించకుండా ప్రమాదం జరిగే అవకాశం ఎంతైనా ఉందని వీధిలైట్ల మరియు మంచినీటి బోరు రిపేరు కావడం దాదాపుగా ఆరు నెలల నుండి ఇప్పటివరకు మంచినీటి మోటారు ను రిపేరు చేయించలేదు కొత్తగా అమర్చిన పైపులు తరచూ రిపేరు రావడంతో దాదాపుగా వారం రోజులు మంచినీరు లేక ఇబ్బందులు పడుతున్నాము మంచినీటి సౌకర్యం కోసం దూరంగా ఉన్న రోడ్డుమీదికి మరియు పాలిష్ ఫ్యాక్టరీల దగ్గరికి వెళ్లి మంచినీటిని తెచ్చుకోవాలి చాలా ఇబ్బందులు పడుతున్నామని కావున వీధిలైట్లు మరియు మంచినీటి సౌకర్యాన్ని వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని జిల్లా పంచాయతీరాజ్ శాఖ అధికారి DPO గారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు మాదిగ రాజకీయ పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి చెంచు గార్ల రాజు మాదిగ మరియు రాష్ట్ర కార్యదర్శి మరియు నంద్యాల జిల్లా ఇంచార్జ్ చెంచు గార్ల నాగసుబ్బయ్య మాదిగ మండల యువసేన అధ్యక్షులు ఓబులేసు మాదిగ మరియు మండల కార్యదర్శి నాయకంటి పెద్దకాంత మాదిగ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు