భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తికాగా దేశ ప్రజలందరికి న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలను అందిస్తూ రూపొందించబడిన,1949 నవంబర్ 26న ఆమోదించబడిన భారత రాజ్యాంగానికి 73 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ప్రజలందరికి శుభాకాంక్షలు తెలుపుతూ..బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లి గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన టీపీసీసీ మేంబర్- ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బీర్ల అయిలయ్య.