యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం సోలిపేట గ్రామంలో ఉడతల పెంటయ్య గౌడ్ ప్రమాదవశాత్తు తాటి చెట్టు పై నుండి పడి తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ మృతి చెందడం జరిగింది. వారికి టాడి కార్పొరేషన్ నుండి మంజూరైన పదిహేను వేల రూపాయల చెక్కును వారి భార్య ఉడుతల అండాలు గారికి వారి ఇంటికి బీసీ వెల్ఫేర్ జిల్లా అధికారి పి. యాదయ్య గారు. కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు. సోలిపేట గ్రామ సర్పంచ్ పూడూరి నవీన్ గౌడ్. గ్రామ సొసైటీ అధ్యక్షులు పూడూరి బాల నరసయ్య గౌడ్. గ్రామ గీత కార్మికులు నేమూరి కృష్ణ గౌడ్.పూడురిశంకరయ్య గౌడ్. పూడురి ఆంజనేయులు గౌడ్.ఉడతల కిష్టయ్య గౌడ్. గంగాల సాయిల్ గౌడ్.గంగాల శ్రీను గౌడ్.ఉడుతల రమేష్ గౌడ్. ఉడుతల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు