B6 NEWS
గ్రామ శాఖ అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు
యాదాద్రి భువనగిరి జిల్లా, నారాయణపురం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మేరకు రాష్ట్ర నాయకులు చలమల కృష్ణారెడ్డి, పాల్వాయి స్రవంతి జిల్లా అధ్యక్షులు కుంభం అనిల్ రెడ్డి ఆదేశాల అనుసారంగా కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా నన్ను జకిడి చంద్రారెడ్డి నీ నాపై నమ్మకంతో ఎన్నుకున్నందుకు గ్రామ కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు అనంతరం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి పార్టీ బలోపేతానికి మా వంతుగా ఛాయాశక్తులతో పోరాడి పార్టీ అభివృద్ధికి తోడ్పడతామని హామీ ఇచ్చారు గ్రామస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలను ప్రజల్లోకి తీసుకెళ్లి గుర్తించే విధంగా నిత్యం పనిచేస్తామని అన్నారు..
FOLLOW B6 NEWS CHANNEL