B6 NEWS
బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాహితీ అకాడమీ 13/11/2022 ఢిల్లీలో నేషనల్ అంబేద్కర్ అవార్డు జాతీయ అధ్యక్షులు
నల్ల. రాధాకృష్ణ చేతుల మీదగా అందుకోవడం జరిగింది. 25/11/2022 ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా
చింత. ఎల్లయ్య కు ఘనంగా సన్మానించడం జరిగినది
.
ఇట్టి
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నల్గొండ నియోజకవర్గ ఇన్చార్జి నకేరికంటి కార్తీక్ గౌడ్, నల్లగొండ అసెంబ్లీ అధ్యక్షులు పెరిక అభిలాష్ ,సోషల్ మీడియా ఇంచర్జ్ కొండ అభినవ్, టౌన్ వైస్ ప్రెసిడెంట్ వేముల చెన్నకేశవరావు, కనగల్ మండల్ సెక్టార్ ఇంఛార్జి కొప్పుల భాను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
FOLLOW B6 NEWS